Monday, February 24, 2025
HomeTrending Newsజేపీ నడ్డాతో రాష్ట్ర బిజెపి నేతల భేటీ

జేపీ నడ్డాతో రాష్ట్ర బిజెపి నేతల భేటీ

Delhi Times: బిజెపి నేతలు ఢిల్లీ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీపరంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర పార్టీ పెద్దలతో చర్చించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.

రాబోయే కాలంలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్ర్యమాలపై రాష్ట్ర నేతలకు నడ్డా మార్గనిర్దేశనం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్