Saturday, April 20, 2024
HomeTrending Newsక్రూడాయిల్‌ విడుదలతో తాత్కాలిక ఉపశమనమే

క్రూడాయిల్‌ విడుదలతో తాత్కాలిక ఉపశమనమే

గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు అమాంతంగా పెరిగిన నేపథ్యంలో తమ వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వలను వినియోగించడం ద్వారా ఆయిల్‌ ధరలకు కళ్ళెం వేసేందుకు అమెరికా, జపాన్‌లతో పాటు భారత్‌ తన వద్ద ఉన్న నిల్వల్లో 5 మిలియన్‌ బారెళ్ళ క్రూడ్‌ను విడుదల చేసింది. దీని ప్రభావం అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలపై ఏ మేరకు ఉందో వివరించాలని వైఎస్సార్సీపీ సభ్యులు YSRCP MP విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో పెట్రోలియం శాఖ మంత్రిని ప్రశ్నించడం జరిగింది. దీనికి మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి జవాబిస్తూ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు గత ఏడాది నవంబర్లో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల్లో సంభవించిన విపరీతమైన హెచ్చుతగ్గుల కారణంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలతోపాటు భారత్‌ కూడా తన వద్ద ఉన్న వ్యూహాత్మక క్రూడాయిల్‌ నిల్వల్లో 5 మిలియన్‌ బారెళ్ళు విడుదల చేసిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇది తాత్కాలిక ఉపశమన చర్య మాత్రమేనని మంత్రి

RELATED ARTICLES

Most Popular

న్యూస్