Saturday, April 12, 2025
HomeTrending Newsఈడీ విచారణకు సుజనా

ఈడీ విచారణకు సుజనా

కేంద్ర మాజీ మంత్రి, రాజ్య సభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి.బ్యాంక్ లను మోసం చేసిన కేసులో  చెన్నై లోని ఎన్ఫోర్స్మెంట్ కోర్టు కు నేడు హాజరయ్యారు.  400 కోట్ల రూపాయల మేర బ్యాంక్ లను మోసం చేసిన వ్యవహారంలో  బెంగళూరు లోని తీవ్ర ఆర్థిక నేరాల పరిశోధన విభాగం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ కేసులో ఉదయం చెన్నై కలెక్టరేట్ ఆవరణలోని ఈడి కోర్టు లో సుజనా చౌదరి విచారణకు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్