ఇస్రో ఎల్వీఎం3 ప్రయోగం సక్సెస్: సిఎం హర్షం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  ఎల్వీఎం3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలకు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. నేటి ప్రయోగం ద్వారా అంతర్జాతీయ స్పేస్ టెక్నాలజీ […]