కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి – అమిత్ షా

టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు కోమరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని చెప్పారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే..పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం మాయమైపోతుందని […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com