సిఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణా  ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అంతకుముందు  ఏపీ సిఎస్.డా.జవహర్ రెడ్డిని ఆయన నివాసంలో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com