పారదర్శకంగా ఈఏపీసెట్‌: మంత్రి సురేష్

ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్‌) లో ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్‌ పేరుతో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com