ఆ బాధ్యత వారిద్దరిదే: కేంద్రం

It is up to them: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతినుంచి కర్నూలుకు తరలించే విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. […]

ఆన్ లైన్ టికెట్లపై హైకోర్టు స్టే

Another Stay: సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా  విక్రయించేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 69ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తదనంతర చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. సినిమా […]

చింతామణి నిషేధంపై స్టే కు నో

No Stay:  చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు నిరాకరించింది.  నాటకాన్ని  నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ  రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. అయన  తరపున […]

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జరిమానా

అమరావతి హైకోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు 8 మంది ఐఏఎస్‌లకు రెండు వారాలపాటు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఎటువంటి ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదని గతంలో […]

బాబుది కడుపుమంట: బొత్స

As per  Constitution: హైకోర్టు తీర్పుపై చంద్రబాబు మీడియాతో కాకుండా శాసనసభలో సభలో మాట్లాడాల్సి ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నేడు సభలో జరిగిన చర్చపై చంద్రబాబు […]

వికేంద్రీకరణపై వెనకడుగు లేదు: సిఎం జగన్

We are committed:  పరిపాలనా వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, రాజ్యాంగం ప్రకారం రాజధానిపై శాసనం చేసే అధికారం అసెంబ్లీకి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అన్నారు. అయినా పరిపాలనా […]

చట్ట సభల ఔన్నత్యం నిలబడాలి: ధర్మాన

Don’t interfere : వ్యవస్థలన్నీ ప్రజల కోసమే ఉన్నాయని…శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం సరికాదని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు  అభిప్రాయపడ్డారు.  […]

అమరావతి ‘యాక్ట్ అఫ్ పార్లమెంట్’: లోకేష్

Its a Act: రాష్ట్ర విభజన పార్లమెంట్ లో జరిగిందని,  ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్ లో పాస్ అయ్యిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అందులో స్పష్టంగా […]

ప్రత్యేక సమావేశం పెట్టండి: సిఎంకు ధర్మాన వినతి

Issue to be discussed: శాసనసభ, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధులు, అధికారాలు, బాధ్యతలపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీనియర్ నేత, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. రాజ్యంగ స్ఫూర్తి […]

ఇది అమరావతి రైతుల విజయం : బాబు

Victory of Farmers: అమరావతి రైతుల ఉద్యమం స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభివర్ణించారు. అమరావతి, సీఆర్డీఏపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు ఇచ్చిన తీర్పును చంద్రబాబు స్వాగతించారు. 807 రోజులుగా మహిళలు, రైతులు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com