పూల సంబురానికి.. పుడమి పులకరింత

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ. ప్రకృతిలో లభించే తీరొక్క పూలను సేకరించి వాటిని అందంగా వలయా కృతిలో పేర్చి అమ్మవారు పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి కొలిచే అద్భుతమైన పండుగ బతుకమ్మ వేడుక. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com