భారత్ బయోటెక్ కు సి.ఐ.ఎస్.ఎఫ్ భద్రత

భారత్ బయోటెక్ కంపెనీ భద్రత భాద్యతలను కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు(CISF) కు అప్పగించింది. హైదరాబాద్ లోని కంపెనీ వద్ద ఇక నుంచి 24 గంటలు సి.ఐ.ఎస్.ఎఫ్. బలగాలు రక్షణగా ఉంటాయి. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com