భగీరథరెడ్డికి సిఎం జగన్ నివాళి

దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్ధీవదేహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.  నంద్యాల జిల్లా అవుకులోని  భగీరథరెడ్డి నివాసానికి చేరుకున్న సిఎం ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి […]

ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత  చల్లా భగీరథరెడ్డి అనారోగ్యంతో  కన్నుమూశారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది రోజులుగా  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com