Delhi Liquor Scam: మద్యం కేసులో ఆధారాలు లేవు – సిబిఐ కోర్టు

ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు చేస్తున్న ఆరోపణలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రుజువులు చూపలేకపోయిందని […]