గులాం న‌బీ ఆజాద్ కొత్త పార్టీ

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ జ‌మ్ము క‌శ్మీర్‌లో డెమొక్ర‌టిక్ ఆజాద్ పార్టీ పేరుతో ఈ రోజు (సోమ‌వారం) నూత‌న పార్టీని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌తో తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత […]