నీటిపారుదల పనులు వేగవంతం చేయాలి – మంత్రి జగదీష్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టిన నీటిపారుదల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అందుకు సంబంధించిన భూసేకరణ లో అలసత్వం చూపొద్దని ఆయన అధికారులకు […]