టర్కీలో భారీ భూకంపం…పొరుగు దేశాల్లోను ప్రభావం

భారీ భూకంపం టర్కీని కుదిపేసింది. గజియాన్టెప్‌ ప్రావిన్స్‌లోని నుర్దగీ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదయిందని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వీస్‌ వెల్లడించింది. సోమవారం ఉదయం 4.17 గంటలకు భూమికంపించిందని, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com