తమిళనాడులో భారీ వర్షాలు…విద్యాసంస్థలకు సెలవు

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com