దుర్గమ్మ సన్నిధిలో ‘వారాహి’కి పూజలు

ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతం చేయడానికే వారాహి వాహనం ఏర్పాటు చేశామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో పవన్ ప్రత్యేక పూజలు […]

అమరావతికి అందరూ ఒప్పుకున్నారు: బాబు

దుర్గమ్మ తల్లి సాక్షిగా నాడుఅమరావతిని రాజధానిగా సంకల్పించామని,  అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చి అందరినీ భాగస్వాములను చేసి అమరావతి నిర్మాణం ప్రారంభించామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]

తల్లీ! నిన్ను దలంచి…

Goddess of three goddesses: “అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా […]

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎం

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు

క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని, అమ్మ‌వారిద‌ర్శ‌నంతో స‌క‌ల శుభాలు చేకూరుతాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌ భూషణ్ హ‌రిచంద‌న్ అన్నారు. ఇంద్ర‌కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్లను గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు సోమ‌వారం ఉద‌యం  […]

దుర్గ గుడిలో విఐపి దర్శనాలు రద్దు

భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో నేడు, రేపు (శని, ఆదివారాలు) ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జే. నివాస్ వెల్లడించారు. ఈ రెండ్రోజులు సాధారణ దర్శనాలను మాత్రమే […]

శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల చివరి రోజున ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. విజయ దశమికి  అమ్మవారి అల౦కారాలలో చివరి […]

శ్రీ మహిషాసుర మర్ధినిగా అమ్మవారి దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 14 అక్టోబర్ 2021 శుద్ధ నవమి, గురువారం ఎనిమిదవ రోజున శ్రీ మహిషాసురమర్దని అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజును మహార్ణవమిగా […]

శ్రీ దుర్గా దేవిగా అమ్మవారి దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 13 అక్టోబర్ 2021 శుద్ధ అష్టమి, బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీ దుర్గా దేవి అలంకారంలో […]

అమ్మవారికి సిఎం పట్టువస్త్రాలు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మవారికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. దుర్గగుడికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేదపండితులు, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com