శనివారానికి రాహుల్ యాత్ర వెయ్యి కిలోమీటర్లు

రాహుల్ గాంధీ 3560 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు, దేశ చరిత్ర అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. రాహుల్ పాదయాత్ర విజయవంతం అవుతోందన్నారు. రాహుల్ గాంధి […]