Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రుల చర్చలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సీఎం కేసీఆర్‌తో కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పోరాటానికి […]