మళ్ళీ పోరుబాట దిశగా ఉత్తరాది రైతాంగం

ఉత్తరాది రైతాంగం మళ్ళీ పోరుబాటకు సిద్దం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  ఇందులో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ రైతాంగం […]