తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్. రమణ రేపు (జూలై 12, సోమవారం) తెలంగాణా రాష్ట్ర సమితిలో అధికారికంగా చేరనున్నారు. తెలంగాణాభవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటియార్ రమణను […]
Tag: L Ramana
టీటీడీపీ కి ఎల్ రమణ రాజీనామా
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ గురువారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు రమణ పంపారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ర్ట […]
టిటీడీపీ అధ్యక్షుడిగా రావుల
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైంది. ఎల్ రమణ గులాబి గూటికి చేరుతున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించారు. […]
ఎల్ రమణకు లైన్ క్లియర్
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కొద్ది సేపటి క్రితం కలిసిన తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ. ఎల్ రమణను ప్రగతిభవన్ కు తీసుకువచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. త్వరలో […]
బాబు కంట్రోల్ కి టి-పిసిసి: విజయసాయి
తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకంపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎట్టకేలకు తన శిష్యుడికి ఆ పదవి కట్టబెట్టేలా చేశారని వ్యాఖ్యానించారు. […]
కవిత వ్యాఖ్యల పరమార్ధం ఏమిటి?
రానున్న రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. రాజకీయంగా మార్పులు జరుగుతాయని….అయితే ఎలాంటి మార్పులు జరిగినా అవి టిఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంటాయని కవిత […]
ఇంకా నిర్ణయం తీసుకోలేదు : రమణ
పార్టీ మారే విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అందరికీ చెప్పే తీసుకుంటానని, చంద్రబాబుకు చెప్పే రాజకీయంగా ముందుకు […]
టిఆర్ఎస్ లోకి రమణ!
తెలుగుదేశం తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారు. రమణతో టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రమణ […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com