పేద‌ల పాలిట గుదిబండ‌గా బిజెపి ప్ర‌భుత్వం – మంత్రి ఎర్ర‌బెల్లి

గ్యాస్ బండ ధ‌ర‌ను మ‌రోసారి పెంచిన కేంద్ర ప్ర‌భుత్వం సామాన్యుల‌పై ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల‌పై గుదిబండ‌ను మోపింద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఇప్ప‌టికే […]