మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం – బిఆర్ఎస్

మనీష్ సిసోడియా అరెస్టును ఖండించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు. మనీష్ సిసోడియా అరెస్టు ప్రజాస్వామికం… బిజెపి పార్టీ ప్రతిపక్షాల పైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితం. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై […]