మెండు శ్రీనివాస్ హఠాన్మరణం: కేసిఆర్ సంతాపం

Mendu Srinivas : ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ కన్నుమూశారు. పరకాలలో మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com