ఎందుకంత ఆక్రోశం: వెల్లంపల్లి

సిఎం జగన్ పై పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆడియో ఫంక్షన్  వేదికను రాజకీయాలకు వాడుకోవడం  సబబు […]

ఆగమ సలహా మండలి ఏర్పాటు చేయండి

దేవాదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యం అయ్యేలా ఆగమ సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. సలహామండలి […]

విశాఖ భూకబ్జాలపై విచారణ: సోము డిమాండ్

జగన్ పాలన అంటే కానుకలు ఇవ్వడం- అప్పులు తేవడంలాగా ఉందని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపాలన చూడలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కొత్త అప్పుల కోసం విశాఖను తాకట్టుపెడుతున్నారని, విశాఖ […]

మఠం వివాదం త్వరలో కొలిక్కి: వెల్లంపల్లి

వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి రావాలని నిన్నటి సమావేశంలో ఇరు వర్గాలకూ […]

మల్లన్నను దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీశైల మల్లన్న దర్శనార్థం విచ్చేసిన జస్టిస్ ఎన్వీ […]

బ్రహ్మంగారి మఠానికి వెల్లంపల్లి

బ్రహ్మంగారి మఠం వివాదం పరిష్కారానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో అయన పర్యటిస్తున్నారు. మఠాధిపతి ఎంపికపై గత రెండునెలలుగా కుటుంబ సభ్యుల […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com