8 ఏళ్ళుగా భూపంపిణీ చేయలేదు – భట్టి విమర్శ

ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు భూమిపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో 24లక్షల ఎకరాలను పంపిణీ చేయగా 12లక్షల ఎకరాలను పార్ట్-బిలో నమోదు […]