ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బ్రిటన్‌ లో ఆందోళనలు

దశాబ్ద కాలంలోనే అతిపెద్ద వాకౌట్‌, సమ్మెలతో బ్రిటన్‌ అట్టుడుకుతోంది. విద్య, రవాణా, పౌర సేవలకు చెందిన 5 లక్షల మంది వర్కర్లు బుధవారం తమ పని ప్రదేశాల్లో వాకౌట్‌ చేశారు. బుధవారం లండన్‌లో ఉపాధ్యాయులు మార్చ్‌ […]