అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనం

సికింద్రాబాద్ బోయగూడలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ గోడౌన్‌లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో స్క్రాప్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com