ఆర్డర్! ఆర్డర్! హియర్ మీ!

“ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన మెరుగయిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు” అని ఎవరన్నారో కానీ…ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చూస్తే ఈ “అరాచకం” విమర్శలో ఎంత లోతు ఉందో […]

ఎటూ తేలని హిజాబ్ వివాదం

కర్ణాటక హిజాబ్​ వివాదంపై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు. పిటిషన్లను విచారించిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం. భిన్నమైన తీర్పు వెలువరించిన ఇద్దరు న్యాయమూర్తులు. హిజాబ్​పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ రాష్ట్ర […]

చట్ట సభల హక్కులు కాపాడేందుకే…

రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొన్నoదువల్లనే, రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని రాష్ట్ర […]

మూడు రాజధానులపై  సుప్రీంకోర్టుకు ఏపీ

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.  రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర […]

BCCI: గంగూలీ, జై షా లకు లైన్ క్లియర్

బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఆఫీస్ బేరర్ల పదవీకాలం పొడిగించుకునే వెసులుబాటుకు భారత సర్వోన్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు బోర్డు […]

చీఫ్ జస్టిస్ గా యు.యు లలిత్ ప్రమాణస్వీకారం

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ […]

భూమనపై జస్టిస్ రమణ సంచలన వ్యాఖ్యలు

భూమన కరుణాకర్ రెడ్డి సేవలను పార్టీలు తగిన విధంగా ఉపయోగించుకోలేక పోయాయని  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ వ్యాఖ్యానించారు.  ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం ఎంతో కష్టమని, చేసిన తప్పును […]

‘ఫుట్ బాల్’ కేసు ఈ నెల 22కి వాయిదా

అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై నిషేధం విసిస్తూ ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ (ఫిఫా) తీసుకున్న నిర్ణయంపై విచారణను భారత సుప్రీం కోర్టు ఆగస్ట్ 22కి వాయిదా వేసింది.  […]

పెరరివలన్ కు విముక్తి

Perarivalan: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో  శిక్ష అనుభవిస్తున్న ఏ.జి. పెరరివలన్ కు విముక్తి లభించింది. అయన్ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది.  తన జీవిత ఖైదును రద్దు […]

న్యాయాన్యాయాలు

Justice & Language: న్యాయం మనకు దైవం. అందుకే న్యాయ దేవత అంటుంటాం. నయం అన్న మాటనుండే న్యాయం అన్న మాట పుట్టింది. అంటే నయమయినది న్యాయం. నియతిగా పొందేది న్యాయం, న్యాయాన్ని వదలకుండా […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com