నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వస్వామి ఆలయం పునః ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 10:25 గంటలకు తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి చేతులమీదుగా […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com