Saturday, August 29, 2026

మంచి డేట్ సెట్ చేసుకున్న ‘మహారాజ’

ఈ వేసవిలో థియేటర్లు వెలవెలబోయాయనే చెప్పాలి. చాలా తక్కువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో వీకెండ్ వరకూ థియేటర్లలో నిలబడినవి చాలా తక్కువ. ఇక ఈ వారం విషయానికి వస్తే ఓ...

T20 World Cup: ఐర్లాండ్ పై ఇండియా ఘనవిజయం

టి20 వరల్డ్ కప్ లో ఇండియా తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.  భారత బౌలర్లు సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్...

బాబు ప్రమాణ స్వీకారం 12న

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేను ఢిల్లీలో పలువురు జాతీయ నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కొత్తగా ఎంపికైన ఎంపీలు ఆయనకు...

ఎన్డీయే కూటమిలో తెరవెనుక మంత్రాంగం

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి. అయితే తెరవెనుక పెద్ద మంత్రాంగమే సాగుతోందని ఢిల్లీ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను ఎన్డీయే గెలుచుకున్నప్పటికీ, బీజేపీకి...

తొలి అచ్చ తెలుగు అవధానితో ఒక సాయంత్రం

నిఘంటువులు, వ్యాకరణ సూత్రాలు చెప్పలేని విషయాలు చెప్పడానికి నేను కొంతమందిని వెతికి పెట్టుకున్నాను. ఇలాంటివారు లేకపోతే కొన్నిసార్లు అయోమయంనుండి ఎప్పటికీ బయటపడలేము. అలా తొలి అచ్చ తెలుగు అవధాని, పండితుడు పాలపర్తి శ్యామలానంద...

8వ తేదిన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే కూటమి సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్రమోడి సిద్దం అయ్యారు. ఈ నెల 8వ తేదినప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా...

ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవన్ సూచన

'ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని మనకు వచ్చిన ప్రతీ ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. అయిదు కోట్ల మందికీ జవాబుదారీగా ఉండాలని' జనసేన అధినేత పవన్...

బిజెపికి బ్రేకులేసిన ఉత్తరాది

బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలు మిగిల్చారు. రామమందిర నిర్మాణం బిజెపికి మేలు చేకూర్చలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరుద్యోగంపై...

ఈ విజయం ఓ చరిత్ర : చంద్రబాబు

ఈ ఎన్నికల్లో ప్రజలు చూపించిన చిత్తశుద్ది అమూల్యమైనదని, దాన్ని ఎలా కొనియాడాలో కూడా అర్ధం కావడం లేదని, ఏపీ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు...

జనసేన కార్యాలయానికి చంద్రబాబు

నేడు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు...

Most Read