Thursday, August 20, 2026

పాట చిత్రీకరణలో ‘వరుడు కావలెను’

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ శౌర్య , రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు...

పదేళ్లుగా చేస్తూనే ఉన్నారు : సజ్జల

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని,  గత పదేళ్లుగా ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. వివిధ వ్యవస్థల ద్వారా జగన్...

జిహెచ్ఎంసి అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుత వర్షాకాలానికి రూపొందించుకున్న ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని జిహెచ్ఎంసి యంత్రాంగాన్ని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఆదేశించారు. ఈరోజు ప్రగతి భవన్ లో జరిగిన జిహెచ్ఎంసి సమీక్షా సమావేశంలో...

ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్లు

పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన...

సంగీత సామ్రాజ్యంలోకి సురేష్ ప్రొడక్షన్స్

సురేష్ ప్రొడక్షన్స్... టాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ. మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు ఈ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఒక్క తెలుగులోనే కాకుండా.. భారతీయ భాషలన్నింటిలో సినిమాలు...

ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జయసుధ, శ్రీకాంత్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ తన ప్యానల్ లో పోటీలో ఉండబోయే అభ్యర్ధుల జాబితా విడుదల చేశారు.] సిని'మా' బిడ్డ‌లం......మ‌న‌కోసం మ‌నం.....'మా' కోసం మ‌నం త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే...

సమాఖ్య స్పూర్తికి విరుద్ధం : మేకపాటి

కేంద్రం తీసుకొచ్చిన ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020లో కొన్ని అంశాలు సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మారిటైమ్ స్టేట్ డెవలప్ మెంట్...

సిఎంతో క్షత్రియ నేతల భేటి

క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు క్షత్రియ నేతలు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి...

చిరు సరసన బాలీవుడ్ భామలు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం...

ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం: కరణం మల్లీశ్వరి

ఒలింపిక్స్‌ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్‌ చాన్సలర్‌ గా బాధ్యతలు స్వీకరించనున్న కరణం మల్లీశ్వరి చెప్పారు. దేశంలో ప్రస్తుతం క్రీడల అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని,...

Most Read