Saturday, January 18, 2025
HomeTrending Newsపీసీసీ చీఫ్ సమన్వయకర్త మాత్రమే - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పీసీసీ చీఫ్ సమన్వయకర్త మాత్రమే – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి సమన్వయకర్త మాత్రమేనని జీవన్‌రెడ్డి కామెంట్ చేశారు. శ్రీధర్‌బాబు లాంటి పెద్ద నాయకుడు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. తామంతా AICC  అధ్యక్షురాలు సోనియాగాంధి అధినాయకత్వంలోనే పని చేస్తున్నామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌కి, వెంకట్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తెలియదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాదని, పీసీసీ చీఫ్ ఆయన పరిధి మేరకు పని చేస్తున్నారని జీవన్ రెడి అన్నారు. శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరమని, హుజురాబాద్, మునుగోడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలను రెండూ ఒకేలా చూడలేం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : కాంగ్రెస్ కు మరో షాక్  దాసోజు శ్రవణ్ రాజీనామా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్