Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్BCCI-WPL: ఐదు జట్లు- భారీ ఆదాయం

BCCI-WPL: ఐదు జట్లు- భారీ ఆదాయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ సక్సెస్ అయినట్లే మహిళా క్రికెట్ కోసం బిసిసిఐ నిర్వహించ తలపెట్టిన విమెన్ ప్రీమియర్ లీగ్ కూడా అనూహ్య స్పందన లభించింది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలకూ కలిపి వివిధ కంపెనీలు 4670 కోట్ల రూపాయల భారీ మొత్తానికి కొనుగోలు చేశాయి, ఈ మేరకు ఫ్రాంచైజీలు, వాటిని ఫైనాన్షియల్ బిడ్ లో గెల్చుకున్న కంపెనీల వివరాలను బిసిసిఐ వెల్లడించింది.

  1. అదానీ స్పోర్ట్స్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ – అహ్మదాబాద్ – 1289  కోట్ల రూపాయలు
  2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – ముంబై – 912.99  కోట్ల రూపాయలు
  3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – బెంగుళూరు – 901  కోట్ల రూపాయలు
  4. JSW GMR క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ – ఢిల్లీ – 810  కోట్ల రూపాయలు
  5. కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – లక్నో – 757  కోట్ల రూపాయలకు దక్కించుకున్నాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్