Sunday, February 23, 2025
HomeTrending Newsమోడీ అబద్ధాల యూనివర్సిటీ వీసీ: జీవన్ రెడ్డి

మోడీ అబద్ధాల యూనివర్సిటీ వీసీ: జీవన్ రెడ్డి

Counter: బిజెపి ఆర్టీఐ అస్త్రానికి టిఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ కు దిగింది. మోడీ ఎనిమిదేళ్ళ పాలనపై తాము కూడా వంద అంశాలపై సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేస్తున్నట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రకటించారు. పలు అంశాలపై వివరాలు కోరుతూ తాము కేంద్ర సమాచార కమిషన్ కు కొన్ని ప్రశ్నలతో అప్లై చేస్తున్నామన్నారు.  మోడీ అబద్ధాల యూనివర్సిటీ వీసీ అని, హైదరాబాద్ వచ్చి ఆ పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వెళ్ళారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

  • నరేంద్రమోడీ రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆపడం
  • మోడీ వస్త్రధారణ – ఖర్చు- విదేశీ ప్రయాణాలు
  • పరేడ్ గ్రౌండ్స్ లో మా తమ సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు, బిజెపికి ఎందుకిచ్చారు?
  • నగరాల పేర్ల మార్పు
  • 2014లో దేశం అప్పు,  ఇప్పుడు దేశం అప్పుల వివరాలు

లాంటి వంద అంశాలతో ఆర్టీఐకి దరఖాస్తు పంపుతున్నట్లు జీవన్ రెడ్డి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్