Saturday, April 19, 2025
HomeTrending Newsపీయూష్ గోయల్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

పీయూష్ గోయల్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్ఎస్ ఎంపీల సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ సమాధానం పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్న ఎంపీలు.

డబ్ల్యూటివో నియమావళి నేపథ్యంలో పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతులు చేయలేమని కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించిన తెరాస ఎంపీలు. కానీ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మిలియన్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఉందని పేర్కొన్న ఎంపీలు.

Also Read : పీయుష్ గోయల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం

RELATED ARTICLES

Most Popular

న్యూస్