Sunday, January 19, 2025
HomeTrending Newsశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ

Unauthorized Foreign Currency In Shamshabad Airport :

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత. సొమాలీయన్ దేశస్థుడి వద్ద 30 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్ గుర్తించిన సీఐఎస్ ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు. షార్జా వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మహమూద్ ఆలీ అనే ప్రయాణీకుడు అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్ ను లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేశాడు. బ్యాగ్ లో దాచిన విదేశీ కరెన్సీ గుట్డును రట్టు చేసిన భద్రతా సిబ్బంది. ప్రయాణీకుడు అరెస్టు…. ఫేమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్