Saturday, January 18, 2025
HomeTrending Newsవిశాఖలో వెంకయ్య పర్యటన

విశాఖలో వెంకయ్య పర్యటన

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గౌరవార్థం విశాఖపట్నంలో ఆత్మీయ సమావేశం జరిగింది.  మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ జగపతి రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెంకయ్యకు నేతలు సాదర స్వాగతం పలికారు.  నేతలతో వెంకయ్య ఆత్మీయంగా  ముచ్చటించారు.

Also Read : తెలుగు భాష కళ్ళలాంటిది: వెంకయ్యనాయుడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్