Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Women Hockey WC: ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా

Women Hockey WC: ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా

ఎఫ్ ఐ హెచ్ ఆధ్వర్యంలో మొదలైన మహిళల హాకీ వరల్డ్ కప్ లో ఇండియా ఆడిన తొలి మ్యాచ్  డ్రా గా ముగిసింది.  ఇంగ్లాండ్ తో నెదర్లాండ్స్ లోని  అమ్ స్టేల్వీన్ వాగ్నర్ హాకీ స్టేడియంలో ఈ పోరు జరిగింది.

ఆట 9వ నిమిషంలో ఇంగ్లాండ్ ఫీల్డ్ గోల్ సాధించింది. 28వ నిమిషంలో ఇండియా క్రీడాకారిణి కటారియా వందన పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి స్కోరు సమం చేసింది. అయితే ఆ తర్వాత ఇరు జట్లూ మరో గోల్ సాధించలేకపోవడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది.

ఇండియా మంగళవారం నాడు ఇదే స్టేడియంలో చైనా జట్టుతో తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్