Sunday, February 23, 2025
HomeTrending Newsఢిల్లీ చేరిన ఉక్రెయిన్ తెలుగు విద్యార్ధులు

ఢిల్లీ చేరిన ఉక్రెయిన్ తెలుగు విద్యార్ధులు

They arrived: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది విద్యార్ధులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. వీరిని ముంబై విమానాశ్రయంలో ఏపీ అధికారులు రిసీవ్ చేసుకొని న్యూఢిల్లీ కి తీసుకువెళ్ళి ఏపీ భవన్ గోదావరి బ్లాక్ లో బస ఏర్పాటు చేశారు.  వీరిని నేడు స్వస్థలాలకు తరలించనున్నారు.

విద్యార్ధుల వివరాలు…

షేక్ ఫర్జానా, రాజలపాటి అనుష (విజయవాడ)

సిమ్ము కొహిమ వైశాలి (శ్రీకాకుళం), చొక్కా తేజశ్విని(వైజాగ్)

వేల్లంకొండ సాయి స్ఖంధన (హైదరాబాద్)

గౌతమీ (కడప), టి. హర్షిత, పి. జయశ్రీ (మదనపల్లి)

అభిషేక్ మంత్రి (తెనాలి), వంశీ కుమార్ (గుంటూరు)

సూర్య సాయి కిరణ్ (కాకినాడ) ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్