ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరై హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు సిఎం తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యాఋ. వెంకయ్య కుమారుడు హర్ష సిఎం జగన్ ను సాదరంగా స్వాగతించారు.