Friday, April 19, 2024
HomeTrending Newsరామ్ చరణ్, ఉపాసన కూతురు చూసి మురిసిపోయిన అల్లు అర్జున్, స్నేహరెడ్డి

రామ్ చరణ్, ఉపాసన కూతురు చూసి మురిసిపోయిన అల్లు అర్జున్, స్నేహరెడ్డి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబ సభ్యులకు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆపోలో ఆస్పత్రి చేరుకొని తన మనవరాలును ముద్దాడారు. తన కుటుంబంలోకి లిటిల్ మెగా ప్రిన్స్ వచ్చిందని చిరంజీవి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

తన మనవరాలు రాకతో కోట్లాది మెగా అభిమానులను ఆనందంలో మునిగిపోయారన్నారు. పాపను చూసేందుకు మెగా కుటుంబం తరలివస్తోంది. ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డితో కలిసి ఆస్పత్రి వచ్చి కోడలను చూసి మురిసిపోయాడు. రామ్ చరణ్-ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్