Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్BCCI: ఇంగ్లాండ్ తో సిరీస్ కు టి20, వన్డే జట్లు

BCCI: ఇంగ్లాండ్ తో సిరీస్ కు టి20, వన్డే జట్లు

Team selection: ప్రస్తుతం జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇండియా- ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డే, మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం బిసిసిఐ  వేర్జవేరు టీమ్ లను ఎంపిక చేసింది.

మొదటి టి 20 మ్యాచ్ కు: 

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శామ్సన్, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్శదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

రెండు, మూడు  టి 20 మ్యాచ్ లకు: 

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా,  శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్,  హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్

మూడు వన్డే మ్యాచ్ లకు: 
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్,  హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్,  జస్ ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్శదీప్ సింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్