Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి ఉప ఎన్నికల్లో నిర్భయంగా ఓటేయ్యండి…

ఈ నెల 17వ తేదీన జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఓటర్లు నిర్భయంగా ఓటేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో) విజయానంద్ పిలుపునిచ్చారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల...

కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సిన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సినేషన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష: 104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలి కోవిడ్‌ సోకిన వారికి ఆ సెంటర్‌ సహాయ సహకారాలు అందించాలికోవిడ్‌ లక్షణాలు ఉన్న...

తిరుపతి సభలో చంద్రబాబు పెద్ద డ్రామాను çసృష్టించాడు

తిరుపతి సభలో చంద్రబాబు పెద్ద డ్రామాను çసృష్టించాడుతనపై రాళ్ళ వర్షం కురిసిందంటూ నాటకాలు ఆడాడు ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ళ డ్రామా పధకం ప్రకారం గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌. సీఈసీని కలిసే ప్రయత్నం చంద్రబాబుపై రాళ్ళు...

కరోనా జాగ్రత్తలపై సినిమా థియేటర్ల యజమానులు, సిబ్బందికి అవగాహన

అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, ఒన్ టౌన్ సి.ఐ ప్రతాపరెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తం కావాలి. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు...

ప్రభుత్వ క్యాలెండర్‌ (2021–2022)ను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా క్యాలెండర్‌ ప్రచురణ. క్యాంప్‌కార్యాలయంలో ఉగాది పర్వదిన వేడుకల్లో క్యాలెండర్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి: అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు...

Most Read