Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

దద్దమ్మలు చేసే తప్పుడు ప్రచారం: ధర్మాన

భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని దీన్ని తాము అమలు చేయబోమని ఎప్పుడో చెప్పామని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు....

బాబును నమ్మితే గోవిందా గోవింద!: చోడవరం సభలో జగన్

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపు- బాబుకు ఓటేస్తే ఆ పథకాలకు ముగింపు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో...

పెన్షన్ పంపిణీలో మళ్ళీ కుట్రలు : బాబు ఆగ్రహం

పెన్షన్ల పంపిణీలో మరోసారి కుట్రలకు తెరతీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని...దీనికి కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో వైసీపీ తీరుతో 33 మంది వృద్ధులు...

బాబును నమ్మితే చంద్రముఖిని నిద్రలేపడమే – సిఎం జగన్

మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లుతో కూటమి జెండాలు జతకట్టి వస్తున్నారని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు, అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు తమ నైజంగా,...

9 హామీలతో వైసిపి మేనిఫెస్టో 2024

వై.ఎస్.ఆర్.సి.పి మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శనివారం విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో  2024 మేనిఫెస్టో విడుదల చేశారు. రెండు పేజీల మేనిఫెస్టోలో పాత పథకాలు కొనసాగింపు, పెంపుదల...

నేడు మ్యానిఫెస్టో: రేపటి నుంచి మలి విడత ప్రచారం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోను నేడు విడుదల చేయనుంది తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ...

ప్రత్యర్థులతో చేతులు కలిపారు: జగన్ ఆవేదన

వైఎస్ అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదని తాను బలంగా నమ్మాను కాబట్టే అతనికి మరోసారి ఎంపి సీటు ఇచ్చానని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు....

మోసపు వాగ్ధానాలు ఇవ్వను: సిఎం జగన్

సామాన్య ప్రజలు చేసే గుండె చప్పుడు సిద్ధం అని, 58 నెలలుగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతూ సాగిన పాలన ఈ సిద్ధం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు....

జగన్ పాలనలో పంచదార కూడా చేదు: బాబు

వైఎస్ జగన్ పాలనలో పంచదార కూడా చేదుగా తయారైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, ఆదాయం మాత్రం పెరగలేదని విమర్శించారు. ఈ అసమర్ధ ప్రభుతం వల్లే...

మరో ఇద్దరు ఐపీఎస్ లపై ఎన్నికల సంఘం చర్యలు

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులతో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. నిఘా విభాగం చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా...

Most Read