Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

GIS: జనసేనాని శుభాకాంక్షలు

విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. “దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే...

టిటిడికి ఎలక్ట్రిక్  బస్సులు సిద్ధం

తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే  ఎలక్ట్రిక్  బస్సుల నమూనా  సిద్ధమైంది. ఎం...

విశాఖ చేరుకున్నసిఎం – నేతల ఘన స్వాగతం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు విశాఖ నగరం ముస్తాబైంది. రేపటినుంచి రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. విశాఖపట్నం...

ఎమ్మెల్సీ అర్జునుడు మృతి

తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ సాయంత్రం ఆయన మరణించినట్లు...

ఆ మాట చెప్పగలరా?: అనిల్

పాదయాత్రతో నారా లోకేష్ ఉన్న పరువు కూడా తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. లోకేష్ పులకేసి, ఓ మాలోకం అంటూ అభివర్ణించారు.  ఎమ్మెల్యేగా...

వెళ్లినవాటి గురించి మాట్లాడండి: అచ్చెన్న

పారిశ్రామికంగా నాలుగేళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు సదస్సులు పెట్టడంవల్ల ఉపయోగం ఏమిటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు.  నాలుగేళ్ళు కుంభకర్ణుడిలా నిద్రపోయి, ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చే...

ఈసీ అనుమతిస్తే పారిశ్రామిక విధానం ప్రకటిస్తాం

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, దీని ద్వారా ఎక్కువమందికి ఉపాధి కూడా దొరుకుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. 2023-28 నూతన పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే...

ఇది కొత్త పథకం: రోడ్ల గుంతలపై లోకేష్ ఎద్దేవా

రాష్ట్రంలో ఈ  గుంతల రోడ్లు చూస్తే పెట్టుబడులు వస్తాయా, ఏ పారిశ్రామిక వేత్త అయినా ఏపికి వస్తాడా అంటూ తెలుగుదేశం  పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.  చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు...

సిఎం జగన్ మా బ్రాండ్ అంబాసిడర్: గుడివాడ

విశాఖ పారిశ్రామిక సదస్సుకు 25 దేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ...

జాబ్ క్యాలండర్ మేము ఇస్తాం: లోకేష్ హామీ

చంద్రబాబు పాలనలో 40వేల పరిశ్రమల ద్వారా 6లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వమే శాసన సభ సాక్షిగా వెల్లడించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

Most Read