Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ చూడాలంటే పాస్ లు ఇస్తాం : గుడివాడ

అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉండాలంటూ తన పార్టీ కార్యకర్తలకు నిన్నటి సభ ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.  వంగవీటి రంగా గురించి ఆయన...

గవర్నర్ కు ‘గౌరవం’పై సభలో రగడ: ఇద్దరి టిడిపి సభ్యుల సస్పెండ్

సిఎం జగన్  కోసం గవర్నర్ వెయిట్ చేయాల్సి వచ్చిందని, గవర్నర్ కు తగిన గౌరవం ఇవ్వలేదంటూ టిడిపి చేసిన విమర్శను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పు బట్టారు. ఉభయ...

అది మీవల్ల కాదు: పవన్ వ్యాఖ్యలపై పేర్నికౌంటర్

పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని  ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానని చెప్పారని, కానీ దానికోసం ఆయన చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని...

కులాల చుట్టూ పవన్ రాజకీయం: కారుమూరి

పవన్ కళ్యాణ్  ఎప్పుడూ కులాల చుట్టూనే రాజకీయాన్ని తిప్పుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఆరోపించారు. జనసేన పార్టీకి ఓ దశ, దిశా లేకుండా పోయిందని,  ఇప్పుడు కూడా...

కోటంరెడ్డి నమ్మక ద్రోహి: అంబటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు నేడు మొదలయ్యాయి.  తన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ అసమ్మతి నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సభలో ప్లే...

నాకు ‘కాపు’ కాయండి: పవన్ విజ్ఞప్తి

తమను 175 సీట్లలో పోటీ చేయాలనే హక్కు వారికి ఎక్కడిదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ప్రశ్నించారు. దమ్ము, మగతనం అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన...

అన్నీ గెలవాల్సిందే: మంత్రులతో సిఎం

జూలైలో విశాఖకు వెళుతున్నామని, అక్కడి నుంచే పాలన కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు స్పష్టం చేశారు. నేడు అసెంబ్లీ ముగిసిన తరువాత సచివాలయంలో కేబినేట్ సమావేశం జరిగింది. ...

24 వరకూ సమావేశాలు, ఎల్లుండి బడ్జెట్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వరకూ జరగనున్నాయి.  తొమ్మిది రోజులపాటు సభ సమావేశం కానుంది.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు మొదలైన సంగతి తెలిసిందే. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి...

నిబంధనలు ఉల్లంఘించారు: కేశవ్

గవర్నర్ ప్రసంగం విషయంలో  ఈ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు.  శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు హెడ్ గా గవర్నర్  ఉంటారని అలాంటి వ్యక్తి చేత సిఎం ను...

గవర్నర్ ప్రసంగం: టిడిపి సభ్యుల బాయ్ కాట్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ...

Most Read