Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నేడు జగనన్న విద్యా దీవెన

విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌ అందించే జగనన్న విద్యా దీవెన కింద ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ – డిసెంబర్‌...

ఇది మొత్తం ప్రజాభిప్రాయం కాదు: సజ్జల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే మొత్తం అయిపోయిందన్న డీలా పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు మొత్తం ప్రజాభిప్రాయానికి నిదర్శనం కాదని స్పష్టం చేశారు....

MLC Elections: టిడిపి ఖతాలోనే పశ్చిమ ‘సీమ’

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం హ్యాట్రిక్ సాధించింది.  ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాలు), తూర్పు రాయలసీమ (ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) స్థానాలను నిన్ననే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమ రాయలసీమ...

సిఎం జగన్ ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు

నూతనంగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్సీలు నేడు అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎనికైన  నర్తు రామారావు (శ్రీకాకుళం); కవురు శ్రీనివాస్,...

వివరణ ఇవ్వాల్సిందే: అచ్చెన్న డిమాండ్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు కాబట్టే ఆయన ఏం సాధించడానికి ఢిల్లీ వెళ్లారో చెప్పాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు...

ఢిల్లీ టూర్ పై చర్చకు పట్టు- టిడిపి సభ్యుల సస్పెండ్

నేడు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒకరోజు పాటు  శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు.  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

శనివారం కూడా విస్తారంగా వర్షాలు

ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ శనివారం భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి  డా. బి.ఆర్.అంబేద్కర్ వెల్లడించారు.  శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం,...

ఇదే స్ఫూర్తితో పనిచేయండి: బాబు పిలుపు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకూ ఇలాగే కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతలు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత...

విభజన హామీలు అమలు చేయండి: సిఎం జగన్

విభజన హామీలు వెంటనే అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేయాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.  విభజన జరిగి 9 సంవత్సరాలు పూర్తయినా...

పులివెందుల కూడా మాదే: అచ్చెన్న

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా తాము గెలవబోతున్నామని, ఈ విషయాన్ని రాసి పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్ర ఎప్పుడూ తెలుగుదేశం...

Most Read