Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రజలే బుద్ధి చెబుతారు: బాలినేని

హుజురాబాద్ ఉపఎన్నికల్లో లబ్ధికోసమే కొందరు తెలంగాణ నేతలు వైఎస్సార్ పై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇలాంటి నేతలకు తెలంగాణ ప్రజలే తగిన...

రోడ్లపైకి రండి : కార్మిక సంఘాల డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగానే మరోవైపు కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం పట్ల...

ప్రధాని మోడికి జగన్ మరో లేఖ

కృష్ణా జలాల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడికి సిఎం జగన్ మరో లేఖ రాశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి)  ప్రోటోకాల్ ను ఉల్లంఘించి తెలంగాణా ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపించారు. కేఆర్ఎంబి...

ఆగస్ట్ 16నుంచి పాఠశాలలు: సురేష్

రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.  ఈనెల 12 నుంచి ఇంటర్మీడియెట్ కాలేజీలు తెరుస్తామని, ఆన్ లైన్...

హక్కులు తాకట్టు పెట్టొద్దు : బాబు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న నదీ జలాల హక్కులను తాకట్టు పెట్టవద్దని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్రంలో రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అయన...

రెండ్రోజులపాటు సిఎం జగన్ జిల్లాల టూర్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి జూలై 8,9 తేదీలలో రెండ్రోజుల పాటు అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది....

పార్టీ నడపడం సాహసోపేతం : పవన్

వేల కోట్ల రూపాయలతో ముడిపడిన రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీని నడపడం సాహసోపేతమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంగళగిరి...

తెలంగాణను నియంత్రించండి : లావు వినతి

కృష్ణాజలాలపై కేఆర్ఎంబి ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నీటి తరలింపుతో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్సీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి...

రైతు భరోసా చైతన్యయాత్రలు

జూలై 8న రైతు దినోత్సవం, జూలై 9 నుంచి 23 వరకూ రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ విభాగాల సిబ్బంది, కృషి...

‘మూడో దశ’కు సిద్ధంగా ఉండాలి : జగన్

కోవిడ్ మూడో దశ ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్...

Most Read