Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

ఆంధ్ర ప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ, పక్షపాతం చూపిస్తోందని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి వి.విజయసాయి రెడ్డి ఆరోపించారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల...

నిర్వాసితులను పట్టించుకోవాలి

పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. టిడిపి హయాంలో పోలవరం పునాదులు కూడా లేవలేదని సిఎం జగన్ గతంలో ఆరోపించారని, ఇప్పుడు...

నెలాఖరుకు చెల్లిస్తాం: కొడాలి నాని

ఏది రైతు ప్రభుత్వమో, ఏది రాక్షస ప్రభుత్వమో రాష్ట్ర ప్రజలకు తెలుసని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. రైతులకు బకాయిపడిన మొత్తాన్ని ఈ నెలాఖరులోపు చెల్లిస్తామని హామీ...

అన్ని వర్గాలకూ న్యాయం : మంత్రి అప్పలరాజు

ఎన్నికల్లో సీట్ల కేటాయింపు నుంచి పదవుల పంపిణీ వరకూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని వర్గాలకు సమ న్యాయం చేశారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖమంత్రి అప్పలరాజు...

ప్రాధాన్య పదవులు సొంతవారికే

నామినేటెడ్ పదవుల పంపకంపై తెలుగుదేశం పార్టీ పెదవి విరిచింది. అధికారాలు, నిధులు ఉన్న పదవులు సొంత వారికి కట్టబెట్టారని, నామమాత్రపు పదవులు, నిధులు లేని కార్పోరేషన్లు మాత్రం బిసి, ఎస్సీ, మైనార్టీలకు కట్టబెట్టారని...

రైతు బకాయిలు ఇవ్వరెందుకు?

చెప్పిన సమయానికి అమ్మ ఒడి డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం రైతుల ధాన్యం బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. విజయవాడలో నేడు ఆదివారం (జూలై...

నామినేటెడ్ పై రాష్ట్రవ్యాప్తంగా హర్షం: ధర్మాన

ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల ఎంపికపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోందని డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎంపికలో పారదర్శకత తో పాటు అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించామని చెప్పారు. ధర్మాన శ్రీకాకుళంలో...

వారసత్వం ధ్వంసం చేస్తున్నారు

మాన్సాస్ ట్రస్టు ఉద్యోగుల ఆందోళనపై మాజీ చైర్మన్ సంచయిత స్పందించారు. తన బాబాయి అశోక్ గజపతి రాజే వారిని రెచ్చగొట్టి ఆందోళనకు పురిగోల్పారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె...

బైరెడ్డికి శాప్, పుణ్యశీలకు ఏపిఐడిసి

నామినేటెడ్ పోస్టుల జాబితాలో యువ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. విజయవాడ మేయర్ పదవి రేసులో చివరి వరకూ పేరు వినిపించిన బండి...

పదవుల్లో సామాజిక న్యాయం: సజ్జల

సిఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ, నామినేటెడ్ పదవుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తూ వస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ రెండేళ్లలో సామాజికంగా,...

Most Read